గణపతి పూజ.. నానమ్మల స్టైల్లో పూర్ణం బూరెలు.. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇదే సీక్రెట్!
పండుగలైనా, ప్రత్యేక సందర్భాలైనా తెలుగువారికి ఇష్టమైన సాంప్రదాయ పిండివంటలలో పూర్ణం బూరెలు ముందుంటాయి. కరకరలాడే పై పొర, నోటిలో కరిగిపోయే తీయని పూర్ణంతో వీటి రుచి అద్భుతం. చాలామందికి పూర్ణం బూరెలు తయారుచేయడం ఒక సవాలుగా అనిపించినా, కొన్ని ప్రత్యేక చిట్కాలు, సరైన పద్ధతులను పాటిస్తే ప్రతిసారీ సంపూర్ణంగా బూరెలు సిద్ధమవుతాయి. ఈ పూర్ణం బూరెలు తయారుచేసే విధానాన్ని ఇక్కడ చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
