చాణక్య నీతి : ఒక స్త్రీ తెలివైనదో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?

samatha

6 November 2026

Pic credit - Pinterest

అత్యంత తెలివైన వారిలో చాణక్యుడు ఒకరు. ఆయన చాణక్కయ నీతి అనే పుస్తకం రాసి దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే చాలా అంశాల గురించి తెలియజేశాడు.

చాణక్యుడు

అదే విధంగా చాణక్యుడు స్త్రీలకు, పురుషులకు, బంధాలకు, బంధుత్వాలకు, మనీ గురించి, ఇలా అనేక విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే.

స్త్రీ, పురుషులు

 అలాగే ఆయన  తెలివైన స్త్రీ కోడలిగా వెళితే అదృష్టం కలిసి  వస్తుందని తెలియజేశారు. మరి అసలు ఒక మహిళల తెలివైనదో కాదో ఎలా తెలుసుకోవాలో కూడా ఆయన తెలియజేయడం జరిగింది.

తెలివైన స్త్రీ

ఒక మహిళ నిజంగా తెలివైనదా? కాదా అనేది ఆమె రూపం, సంపద, విద్య నిర్ణయించదు. కేవలం ఈ ఆరు విషయాలే ఆమె తెలివిని తెలియజేస్తాయంట.

తెలివైన మహిళ?

ఒక మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడే స్త్రీ చాలా తెలివైనది. అంతే కాకుండా తెలివైన మహిళ ఎట్టి పరిస్థితుల్లో విమర్శలకు స్పందించదు. అవకాశం వచ్చినప్పుడు సరైన సమాధానం ఇస్తుంది.

ఆలోచించి మాట్లాడటం

జీవితంలో సంతోషం, బాధ, విజయం, అపజయం అన్నీ సహజం. అయితే భావోద్వేగాలను ఏ స్త్రీ అయితే నియంత్రిస్తుందో తాను తెలివైనది.

భావోద్వేగాల నియంత్రణ

డబ్బు విలువ తెలిసిన మహిళ. కొంత మంది ఎంత సంపాదించినా, నెల చివరకు డబ్బు ఉండదు. అయితే తెలివైన మహిళ సంపాదించడంలో తెలివిగా ఉంటుంది.

డబ్బు విలువ

ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండే గుణం, ఏ స్త్రీ అయితే ఎప్పుడూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతుందో , ఆమె చాలా గొప్పది అంటున్నాడు చాణక్యుడు.

ఎప్పుడూ నేర్చుకునే స్త్రీ