వాల్మీకి లో కోలీవుడ్ యంగ్ హీరో..?

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:04 PM

అంతరిక్షం సినిమా ప్లాప్ తర్వాత హీరో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ హిట్ ‘ జిగర్తాండ’కు రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం తమిళ హీరో అథర్వ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారక ప్రకటన త్వరలోనే రానుంది. 14 […]

వాల్మీకి లో కోలీవుడ్ యంగ్ హీరో..?
Follow us on

అంతరిక్షం సినిమా ప్లాప్ తర్వాత హీరో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ హిట్ ‘ జిగర్తాండ’కు రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం తమిళ హీరో అథర్వ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారక ప్రకటన త్వరలోనే రానుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పై నిర్మించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.