AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను సీరియస్‌ తీసుకోండి.. కోలుకున్న అర్జున్‌ హెచ్చరిక

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌ గత నెలలో కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. నెల రోజుల తరువాత అర్జున్‌ ఈ వైరస్ నుంచి కోలుకున్నారు

కరోనాను సీరియస్‌ తీసుకోండి.. కోలుకున్న అర్జున్‌ హెచ్చరిక
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 07, 2020 | 4:10 PM

Share

Arjun Kapoor Corona: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌ గత నెలలో కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. నెల రోజుల తరువాత అర్జున్‌ ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని నటుడు సోషల్ మీడియాలో వెల్లడించారు. తాను కరోనాను జయించానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. అంతేకాదు ఈ వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులకు సూచించారు.

నాకు కరోనా నెగిటివ్‌ వచ్చింది. ఈ వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నా. తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నా. నేను బావుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వైరస్ ప్రాణాంతకమైనది. దీన్ని సీరియస్‌గా తీసుకోండి. కరోనా వైరస్ వయసు భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సోకుతుంది. అందుకే ఎల్లప్పుడూ మాస్క్ ధరించండి. బీఎంసీకి థ్యాంక్యు. ఈ సమయంలో మా కోసం మీ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్‌. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని ట్వీట్‌ చేశారు. కాగా తనకు కరోనా సోకినట్లు గత నెల 6న అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. అర్జున్‌తో పాటు మలైకాకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. ఇటీవలే ఆమె ఈ వైరస్‌ని జయించారు.

Read More:

జగనన్న విద్యాకానుక ద్వారా 42.43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

రూ.1.1కోట్లు కట్టండి.. ఆ‌ ఛానెల్‌కి ‘నిశ్శబ్దం’ టీమ్‌ నోటీసులు

Follow Us
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి