Vijay Devarakonda Liger: మహేష్‌తో పోటీపడనున్న విజయ్‌ దేవరకొండ.. బాక్సాఫీస్‌ ముందు భారీ పోటీ తప్పదా.?

Vijay Devarakonda Liger: కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ రంగాల్లో సినిమా పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడ్డ చిత్రాలు కొన్ని అయితే.. రూ. కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి విడుదలకు నోచుకోని..

Vijay Devarakonda Liger: మహేష్‌తో పోటీపడనున్న విజయ్‌ దేవరకొండ.. బాక్సాఫీస్‌ ముందు భారీ పోటీ తప్పదా.?
Vijay Vs Mahesh
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2021 | 5:12 PM

Vijay Devarakonda Liger: కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ రంగాల్లో సినిమా పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడ్డ చిత్రాలు కొన్ని అయితే.. రూ. కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి విడుదలకు నోచుకోని సినిమాలు మరికొన్ని. దీంతో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి. కరోనా ప్రభావం తగ్గడం, ప్రేక్షకులు తిరిగి థియేటర్ల బాట పట్టడంతో సినిమాలు విడుదలువుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో విడుదల కానీ చాలా చిత్రాలు ఇప్పుడు థియేటర్‌ బాటపడుతున్నాయి.

అయితే ఇదే సమయంలో వాయిదా పడ్డ అన్ని చిత్రాలు ఒకేసారి విడుదలకు సిద్ధంకావడంతో బాక్సాఫీస్‌ ముందు పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఇలాంటి ఓ పోటీనే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1న విడుదల చేయడానికి చిత్రి యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘లైగర్‌’ చిత్రం కూడా ఏప్రిల్‌ 1నే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఇదే ఏడాది విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా మహేష్‌ సర్కారు వారి పాటకు పోటీగా నిలవనుందని వార్తలు వస్తున్నాయి. మరి బాక్సాపీస్‌ ముందు ఈ పోటీ తప్పదా.? లేదా సమయానికి ఎవరైనా వెనుకడుగు వేస్తారా.? చూడాలి.

Also Read: Nidhi Agarwal: అందమైన అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాను.. ఆసక్తికరమై పోస్ట్‌ చేసిన అందాల నిధి..

AP Rain Alert: దక్షిణాంధ్రకు వానగండం || ఏపీకి రెయిన్ అలెర్ట్.. లైవ్ వీడియో..

డేంజరస్‌ ఒమిక్రాన్.. అత్యంత ప్రమాదకారి అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. లైవ్ వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!