డేంజరస్‌ ఒమిక్రాన్.. అత్యంత ప్రమాదకారి అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. లైవ్ వీడియో..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో గుర్తించారు. దీంతో పలు దేశాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.Published On - 8:41 am, Tue, 30 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu