AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలియా కోరిక ఓకే.. కానీ రాజమౌళి ఒప్పుకుంటారా..!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.

అలియా కోరిక ఓకే.. కానీ రాజమౌళి ఒప్పుకుంటారా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 09, 2020 | 3:50 PM

Share

Alia Bhatt RRR: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ మూవీ ద్వారా అలియా భట్‌ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. ఇక ఇటీవల ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇందులో అలియా కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం అలియా భట్‌ తెలుగును నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భావాలను మరింత పలికించడం ఆమె తెలుగు ట్యూటోరియల్స్ తీసుకున్నట్లు టాక్. అంతేకాదు ఆర్‌ఆర్‌ఆర్ కోసం అలియా భట్ మరో సాహసం చేయాలనుకుంటోందట. అదేంటంటే ఈ మూవీలో తన పాత్రకు తెలుగులో తానే డబ్బింగ్ చెప్పాలనుకుంటోందట. ఆమె తెలుగు నేర్చుకునేందుకు ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది.

అయితే ప్రతి విషయంలోనూ పర్‌ఫెక్షన్‌ చూసుకునే జక్కన్న అలియా భట్ నిర్ణయానికి ఓకే చెప్తారా..? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయం. కాగా బాహుబలి సినిమా సమయంలోనూ అనుష్క తన పాత్రకు డబ్బింగ్ చెప్పాలనుకుందని, కానీ అందుకు జక్కన్న ఒప్పుకోలేదని టాక్‌. అనుష్కకు తెలుగు బాగానే వచ్చినప్పటికీ జక్కన్న ఒప్పుకోక పోగా.. మరి ఇప్పుడు అలియాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? అన్న డౌట్‌ కొంతమందిలో తలెత్తుతుంది.

కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, చెర్రీ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. అలియా, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ నెల 22న ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ టీజర్ విడుదల కానుంది.

Read More:

ప్రభాస్ ‘ఆదిపురుష్‌’.. శివుడిగా ఆ టాప్‌‌ హీరో..!

స్వల్ప లక్షణాలైనా.. ఆరోగ్యంపై కరోనా దీర్ఘకాలికంగా ప్రభావం..!

Follow Us
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే