AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి ‘లక్ష్మీ బాంబ్’.. ఎలా పేలుతుందో..!

బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ చిత్రం లక్ష్మీ బాంబ్. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించిన

దీపావళికి 'లక్ష్మీ బాంబ్'.. ఎలా పేలుతుందో..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 16, 2020 | 4:43 PM

Share

Laxmmi Bomb Release date: బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ చిత్రం లక్ష్మీ బాంబ్. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించిన కాంచన రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అక్షయ్ సరసన కియారా అద్వాణీ నటించారు. ఇక ఎప్పుడో షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు ఆ మధ్యన చిత్ర యూనిట్ ప్రకటించగా.. తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. దీపావళి కానుకగా నవంబర్ 9న లక్ష్మీ బాంబ్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్‌లో నెపోటిజం మళ్లీ తెరపైకి వచ్చింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి బాలీవుడ్‌లోని నెపోటిజం కూడా ఓ కారణమంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో విడుదలైన పలు స్టార్ల సినిమాల ట్రైలర్‌లు, సినిమాలకు డిస్‌లైక్‌ల మోత మోగింది. మరి ఇలాంటి నేపథ్యంలో అక్షయ్ నటించిన లక్ష్మీ బాంబ్ దీపావళి రోజున ఎలా పేలుతుందో చూడాలి.

Read More:

భారీ రెమ్యునరేషన్ డిమాండ్‌ చేసిన సాయి పల్లవి..!

‘మిస్టర్ బీన్’‌గా ఒత్తిడికి గురయ్యా: రోవన్‌

Follow Us
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఒపెన్ కానున్న హర్మూజ్!
ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఒపెన్ కానున్న హర్మూజ్!
రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్..
రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్..
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..