AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన్మధుడి డ్రీమ్ గర్ల్‌గా కన్నడ బ్యూటీ..!

అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కితున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన షూటింగ్ ఫొటోస్ ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇకపోతే ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది ఇలా ఉండగా.. రకుల్‌తో పాటు ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అక్షర గౌడ  సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందిస్తూ తాజాగా […]

మన్మధుడి డ్రీమ్ గర్ల్‌గా కన్నడ బ్యూటీ..!
Ravi Kiran
|

Updated on: Apr 30, 2019 | 6:55 PM

Share

అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కితున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన షూటింగ్ ఫొటోస్ ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇకపోతే ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇది ఇలా ఉండగా.. రకుల్‌తో పాటు ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అక్షర గౌడ  సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందిస్తూ తాజాగా అక్షర గౌడ తన పాత్ర జస్ట్ క్యామియో అని క్లారిటీ ఇచ్చింది.

ఇక అక్షర పాత్ర విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక ఎన్నారై‌గా కనిపిస్తుందట. నాగార్జున ఈ హాట్ బ్యూటీతో లవ్‌లో పడతాడట. కానీ రకుల్ మాత్రం నాగ్‌పై మనసు పారేసుకుంటుందట. ఒకవేళ అదే నిజమైతే నాగ్‌ను వెనక తిప్పుకునేలా గ్లామర్ ఒలికించాలిగా. పాప సోషల్ మీడియా ఖాతాలు చూస్తే ఆ పనిని అవలీలగా చేసి పారేసేలా ఉంది. చూడాలి ఈ పాప ఐదు నిమిషాలకు ప్రేక్షకుల జన్మ ధన్యమవుతుందో లేదో.!

Follow Us
దసరా రోజున సంబరాలుండవు.. రావణాసురుడికి ప్రత్యేక పూజలు..మనదేశంలోనే
దసరా రోజున సంబరాలుండవు.. రావణాసురుడికి ప్రత్యేక పూజలు..మనదేశంలోనే
Video: పులి దాడి వీడియోను షేర్ చేసిన ట్రంప్.. కుటుంబం ఆవేదన!
Video: పులి దాడి వీడియోను షేర్ చేసిన ట్రంప్.. కుటుంబం ఆవేదన!
ఒప్పో ఎఫ్-సిరీస్ 10 ఏళ్ల పండుగ.. మార్కెట్లోకి అదిరిపోయే మోడళ్లు!
ఒప్పో ఎఫ్-సిరీస్ 10 ఏళ్ల పండుగ.. మార్కెట్లోకి అదిరిపోయే మోడళ్లు!
బ్లూడ్రమ్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు
బ్లూడ్రమ్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు
MPTC, ZPTC ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు చేయొచ్చు..?
MPTC, ZPTC ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు చేయొచ్చు..?
మహిళ అంతిమ యాత్రలో వింత దృశ్యం,పాడె వద్దకు వచ్చిన కోతి ఏం చేసింది
మహిళ అంతిమ యాత్రలో వింత దృశ్యం,పాడె వద్దకు వచ్చిన కోతి ఏం చేసింది
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ'
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ'
పవర్ ప్లేలో వెస్టిండీస్ విధ్వంసం.. 10 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
పవర్ ప్లేలో వెస్టిండీస్ విధ్వంసం.. 10 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
స్నేహితుల గొడవ.. రౌడీషీటర్‌ను స్తంభానికి కట్టేసిన బంధువులు
స్నేహితుల గొడవ.. రౌడీషీటర్‌ను స్తంభానికి కట్టేసిన బంధువులు
దీపావళికి స్వీట్లు అడిగితే, ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చుక్కలు చూపించారు
దీపావళికి స్వీట్లు అడిగితే, ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చుక్కలు చూపించారు