నేడే సమంతా ‘ఓ బేబీ’ టీజర్!

సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ, 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంతో ఈ మూవీ వస్తోంది. కాగా ఈ సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం 4:00 గం . లకు విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ […]

నేడే సమంతా 'ఓ బేబీ' టీజర్!
Follow us
Ravi Kiran

| Edited By:

Updated on: May 25, 2019 | 6:43 PM

సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ, 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంతో ఈ మూవీ వస్తోంది.

కాగా ఈ సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం 4:00 గం . లకు విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సమంత ను కొత్త అవతార్ లో చూడండి అని ట్యాగ్ చేశారు.  నాగ శౌర్య, లక్ష్మీ, రావు రమేష్ , రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.