AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తీ ‘ఖైదీ’ టీజర్ ఎప్పుడంటే..!

తమిళ హీరో కార్తీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖైదీ’. తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్ర తెలుగు వెర్షన్ కు మరో టైటిల్ ను పరిశీలిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-లుక్ టీజర్‌ను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తిగా చీకట్లో జరిగిందని తెలుస్తోంది. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ […]

కార్తీ 'ఖైదీ' టీజర్ ఎప్పుడంటే..!
Ravi Kiran
| Edited By: |

Updated on: May 25, 2019 | 6:38 PM

Share

తమిళ హీరో కార్తీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖైదీ’. తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్ర తెలుగు వెర్షన్ కు మరో టైటిల్ ను పరిశీలిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-లుక్ టీజర్‌ను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తిగా చీకట్లో జరిగిందని తెలుస్తోంది. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే కార్తీ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

Follow Us
దీపావళి సమయంలో ఒక గ్రాము బంగారం రూ. 20,000కు చేరుకుంటుందా?
దీపావళి సమయంలో ఒక గ్రాము బంగారం రూ. 20,000కు చేరుకుంటుందా?
ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు,మీ ఆరోగ్యానికి ముప్పే!
ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఫర్నిచర్‌కే కాదు,మీ ఆరోగ్యానికి ముప్పే!
అమెరికాలో భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..!
అమెరికాలో భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..!
నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ విచారణలో షాకింగ్ నిజాలు!
నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ విచారణలో షాకింగ్ నిజాలు!
ఇంట్లో మందార మొక్క ఉందా?వాస్తు ప్రకారం ఈ దిశలో పెడితే డబ్బేడబ్బు!
ఇంట్లో మందార మొక్క ఉందా?వాస్తు ప్రకారం ఈ దిశలో పెడితే డబ్బేడబ్బు!
మహిళలకు గొప్ప ప్రయోజనాలను అందించే స్కీమ్స్‌ గురించి తెలుసా?
మహిళలకు గొప్ప ప్రయోజనాలను అందించే స్కీమ్స్‌ గురించి తెలుసా?
పసిపిల్లలపై మతపరమైన రుద్దుళ్లా.. సైదాబాద్ స్కూల్ నిర్వాకంపై..
పసిపిల్లలపై మతపరమైన రుద్దుళ్లా.. సైదాబాద్ స్కూల్ నిర్వాకంపై..
జైలు గోడల మధ్య పుట్టిన ప్రేమ.. చివరికి ఇలా..!
జైలు గోడల మధ్య పుట్టిన ప్రేమ.. చివరికి ఇలా..!
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో