Akash Puri : కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఆకాష్ పూరి సినిమా.. కీలక పాత్రలో శివగామి

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్  త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తోన్న సినిమా 'రొమాంటిక్'. ఈ  మూవీకి  పూరి జ‌గన్నాథ్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ స‌మ‌కూరుస్తున్నారు.

Akash Puri :  కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఆకాష్ పూరి సినిమా.. కీలక పాత్రలో శివగామి
Akash Puri Romantic
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 24, 2021 | 3:07 PM

Akash Puri : టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్  త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తోన్న సినిమా ‘రొమాంటిక్’. ఈ  మూవీకి  పూరి జ‌గన్నాథ్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయ‌న శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.బాలీవుడ్ హాట్ కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘రొమాంటిక్’ రిలీజ్ డేట్‌ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 18న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌లో టైటిల్‌కు న్యాయం చేస్తూ.. న‌డుస్తున్న బ‌స్ డోర్ ద‌గ్గ‌ర‌ హీరోయిన్ కేతికా శ‌ర్మ‌ను ఆకాష్ లిప్ లాక్ చేస్తుండ‌టం చూపించారు. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ నటిస్తున్నారు. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా, న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన ఈ సినిమా  సాంగ్స్ , పోస్టర్స్ ‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Suryadevara Naga Vamsi: హీరో నాని చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు అందుకే సినిమా జాతీయ అవార్దును సొంతం చేసుకుంది..

దర్శకేంద్రుని ఇంట విషాదం.. ఆర్కే ఫిలిమ్స్ అధినేత కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..

Senior Hero Tarun : మళ్ళీ వెండి తెరపై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్న అలనాటి లవర్ బాయ్

కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.

బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..

అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..

ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు

ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?

తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌

నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?

ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..

ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!