AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటోన్న ‘నేర్కొండ పార్వై’ ట్రైలర్!

తమిళ అభిమానులు ముద్దుగా ‘తలా’ అని పిలుచుకుంటున్న స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేర్కొండ పార్వై’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు ఇది తమిళ రీమేక్. ఇందులో అజిత్ కుమార్ లాయర్ పాత్ర పోషిస్తున్నాడు. మహిళల అంశాలను టచ్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్‌లో అజిత్ లాయర్‌గా పూర్తి న్యాయం చేశాడని అర్ధమవుతోంది. ఇక శ్రీదేవి భర్త బోణి […]

ఆకట్టుకుంటోన్న 'నేర్కొండ పార్వై' ట్రైలర్!
Ravi Kiran
|

Updated on: Jun 12, 2019 | 7:49 PM

Share
తమిళ అభిమానులు ముద్దుగా ‘తలా’ అని పిలుచుకుంటున్న స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేర్కొండ పార్వై’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు ఇది తమిళ రీమేక్. ఇందులో అజిత్ కుమార్ లాయర్ పాత్ర పోషిస్తున్నాడు.
మహిళల అంశాలను టచ్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్‌లో అజిత్ లాయర్‌గా పూర్తి న్యాయం చేశాడని అర్ధమవుతోంది. ఇక శ్రీదేవి భర్త బోణి కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, అర్జున్ చిదంబరం, అశ్విన్ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ క్యామియో పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రం ఆగష్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Follow Us
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!