72nd National Film Awards: 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. బెస్ట్ తెలుగు సినిమా కమిటీ కుర్రాళ్లు..
72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ విన్నర్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024కు సంబంధించి అవార్డులను ప్రకటిస్తుంది కేంద్రం. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలతో సత్కరించనున్నారు. సౌత్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలో పోటి పడుతున్నారు. టాలీవుడ్ నుంచి కల్కి 2898 ఏడీ, పుష్ప 2, దేవర, లక్కీ భాస్కర్, 35 చిన్న కథ కాదు, క సినిమాలు రేసులో ఉన్నాయి. తాజాగా ప్రకటించిన అవార్డులలో బెస్ట్ ఫిలిం క్రిటిక్ సంజీవ్ శ్రీవాత్స ఫర్ హిందీ, బెస్ట్ బుక్ ఆన్ సినిమా కన్నడ సినిమాడ తత్వ మత్తు రాజకీయ (కన్నడ బుక్) కెంచనూరు ప్రదీప్ కుమార్ శెట్టి అవార్డులు అందుకున్నారు.

72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ విన్నర్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024కు సంబంధించి అవార్డులను ప్రకటిస్తుంది కేంద్రం. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలతో సత్కరించనున్నారు. సౌత్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలో పోటి పడుతున్నారు. టాలీవుడ్ నుంచి కల్కి 2898 ఏడీ, పుష్ప 2, దేవర, లక్కీ భాస్కర్, 35 చిన్న కథ కాదు, క సినిమాలు రేసులో ఉన్నాయి. తాజాగా ప్రకటించిన అవార్డులలో బెస్ట్ ఫిలిం క్రిటిక్ సంజీవ్ శ్రీవాత్స ( హిందీ), బెస్ట్ బుక్ ఆన్ సినిమా కన్నడ సినిమాడ తత్వ మత్తు రాజకీయ (కన్నడ బుక్) కెంచనూరు ప్రదీప్ కుమార్ శెట్టి అవార్డులు అందుకున్నారు.
విజేతలు వీరే..
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ – సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – లైవ్ ఇన్ లూమ్
నానీఫీచర్ ఫిల్మ్ క్యాటగిరి: బెస్ట్ స్క్రిప్ట్-ఓబుర్
బెస్ట్ డైరెక్షన్ – ఆనంద్రాయ్ (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)
బెస్ట్ డాక్యుమెంటరీ – రామ్ నమీ
బెస్ట్ తెలుగు ఫిలిం : కమిటీ కుర్రోళ్ళు
జాతీయ ఉత్తమ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిలిం: ఆర్టికల్ 370, డైరెక్టర్ ఆదిత్య సుహాస్
జాతీయ ఉత్తమ నటి : యామీ గౌతమ్ – ఆర్టికల్ 370
బెస్ట్ యాక్టర్ : కార్తీక్ ఆర్యన్ , సినిమా చందు ఛాంపియన్.
బెస్ట్ డైరెక్టర్: అమరన్ – డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి
బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం: చిన్న కథ కాదు – డైరెక్టర్ నందకిషోర్ ఈమని
బెస్ట్ పాపులర్ ఫిలిం : కల్కి 2898 ఏడి , డైరెక్టర్ నాగ్ అశ్వినీ
బెస్ట్ తెలుగు ఫిలిం : కమిటీ కుర్రోళ్ళు- డైరెక్టర్: యదు వంశీ
బెస్ట్ మేకప్: కమిటీ కుర్రోళ్ళు , మేకప్ ఆర్టిస్ట్ రవికుమార్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ పుష్ప 2 , కాస్ట్యూమ్ డిజైనర్ దీపాలే నూర్ శీతల్ శర్మ
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: కల్కి 2898 నితిన్ జీహాన్ చౌదరి
బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్: లక్కీ భాస్కర్ , డైలాగ్ రైటర్ అట్లూరి వెంకీ
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్: పుష్ప 2- సుకుమార్
బెస్ట్ హిందీ ఫిలిం : శ్రీకాంత్, డైరెక్టర్ తుషార్ హిరానందనీ
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: అమరన్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ :చిన్న కథ కాదు, చైల్డ్ ఆర్టిస్టు అరుణ్ దేవ్ పోతుల
