పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ఒక్కటి తిన్నా కొండంత బలం
పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఎలాంటి టిఫిన్ చేయాలా అని తల్లులు తెగ ఆలోచిస్తుంటారు. అయితే చాలా మంది పిల్లలు ఇడ్లీ చేసి పెడితే ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ, ఈ విధంగా ఇడ్లీ తయారు చేసి పెడితే వారు ఇష్టంగా తినడమే కాకుండా ఒక్కటి తిన్నా కొండంత బలం వస్తుందంట. కాగా, ఆ రిసిపీ ఏదో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
