AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకాకుళంలో విద్యార్థిని దారుణ హత్య.. రైల్వే ట్రాక్‌పై పడేసి!

ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను చూస్తుంటే ఏమైపోతోంది ఈ సభ్యసమాజం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండురోజుల క్రితం అంతర్జాతీయ బాలికల దినోత్సవం, నేడు రిపబ్లిక్‌డే జరుపుకున్న తరుణంలో.. శ్రీకాకుళంలో ఓ దారుణ ఘటన అందరినీ కలిచివేసింది. వజ్రపుకొత్తూరు మండలం ధర్మవరంకు చెందిన ఓ బాలిక.. దారుణస్థితిలో హత్యకు గురైంది. పలాసలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత రైల్వేట్రాక్‌పై డెడ్‌బాడీని పడేశారు. నిందితులు ఎవరు.. ఎందుకు హత్యచేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు […]

శ్రీకాకుళంలో విద్యార్థిని దారుణ హత్య.. రైల్వే ట్రాక్‌పై పడేసి!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 26, 2020 | 2:44 PM

Share

ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను చూస్తుంటే ఏమైపోతోంది ఈ సభ్యసమాజం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండురోజుల క్రితం అంతర్జాతీయ బాలికల దినోత్సవం, నేడు రిపబ్లిక్‌డే జరుపుకున్న తరుణంలో.. శ్రీకాకుళంలో ఓ దారుణ ఘటన అందరినీ కలిచివేసింది. వజ్రపుకొత్తూరు మండలం ధర్మవరంకు చెందిన ఓ బాలిక.. దారుణస్థితిలో హత్యకు గురైంది. పలాసలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత రైల్వేట్రాక్‌పై డెడ్‌బాడీని పడేశారు. నిందితులు ఎవరు.. ఎందుకు హత్యచేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతితో ఆమె కుటుంబసభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు.

Follow Us
మీ పిల్లల లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు.. జియో యూజర్లకు మంచి ఛాన్స్
మీ పిల్లల లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు.. జియో యూజర్లకు మంచి ఛాన్స్
TSPSC ఉద్యోగ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ తేదీల్లో ఏయే పరీక్షలంటే?
TSPSC ఉద్యోగ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ తేదీల్లో ఏయే పరీక్షలంటే?
ఇట్స్ అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలోకార్తీ స్పై యాక్షన్ థ్రిల్లర్
ఇట్స్ అఫీషియల్.. 20 రోజులకే ఓటీటీలోకార్తీ స్పై యాక్షన్ థ్రిల్లర్
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి డబ్బుకు లోటు ఉండదట.
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి డబ్బుకు లోటు ఉండదట.
దానం నాగేందర్‌ అనర్హతపై అధికారిక ప్రకటన విడుదల
దానం నాగేందర్‌ అనర్హతపై అధికారిక ప్రకటన విడుదల
కన్నప్రేమ అంటే ఇదీ.. కనిపించని కూతురికి గుడి కట్టి పూజిస్తున్న..
కన్నప్రేమ అంటే ఇదీ.. కనిపించని కూతురికి గుడి కట్టి పూజిస్తున్న..
కోహ్లీని వెనక్కి నెట్టిన గిల్.. 27 ఏళ్లకే 5 అద్భుతమైన రికార్డులు
కోహ్లీని వెనక్కి నెట్టిన గిల్.. 27 ఏళ్లకే 5 అద్భుతమైన రికార్డులు
ఇండస్ట్రీలో అతడంటే చాలా క్రష్..
ఇండస్ట్రీలో అతడంటే చాలా క్రష్..
ఇక్కడ బతికున్న వారికే పిండాలు పెడతారు..ఈగుడి సీక్రెట్ ఏంటో తెలుసా
ఇక్కడ బతికున్న వారికే పిండాలు పెడతారు..ఈగుడి సీక్రెట్ ఏంటో తెలుసా
ఫ్రిజ్‌ను ఎవరు, ఎప్పుడు కనిపెట్టారు.. 99 మందకి తెలియని సీక్రెట్
ఫ్రిజ్‌ను ఎవరు, ఎప్పుడు కనిపెట్టారు.. 99 మందకి తెలియని సీక్రెట్