AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ దారుణ హత్య..ఒంటిపై బంగారం చోరీ

మహిళ ఒంటిపై బంగారం కోసం దోపిడీ దొంగతలు దారుణానికి ఒడిగట్టారు. మహిళను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు కుందుల అనంతలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి […]

మహిళ దారుణ హత్య..ఒంటిపై బంగారం చోరీ
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2020 | 6:54 PM

Share

మహిళ ఒంటిపై బంగారం కోసం దోపిడీ దొంగతలు దారుణానికి ఒడిగట్టారు. మహిళను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు కుందుల అనంతలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి వంటిపై ఉన్న బంగారం కోసమే దుండగులు ఆమెను చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ వద్ద నుంచి 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2026 ఫలితాల తేదీలు చూశారా?
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
Shukra Gochar: ఈ రాశులకు చెందిన మహిళలకు లక్ష్మీ కటాక్షం..!
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం