Vijayawada: డీసీపీ వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యాయత్నం.. విజయవాడ సీపీకి దిశ ఎస్ఐ లేఖ

Vijayawada Disha Police: విజయవాడలో దిశ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దిశ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న విజయ్ కుమార్.. తన నివాసంలోనే

Vijayawada: డీసీపీ వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యాయత్నం.. విజయవాడ సీపీకి దిశ ఎస్ఐ లేఖ
Disha Police
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2021 | 11:13 AM

Vijayawada Disha Police: విజయవాడలో దిశ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దిశ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న విజయ్ కుమార్.. తన నివాసంలోనే మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఐకి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యలు ప్రకటించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం ఎస్ఐ స్పందించారు. దిశ ఏసీపీ నాయుడి వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు సీపీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పలు లేఖ ద్వారా పలు వివరాలను వెల్లడించారు.

దిశ ఏసీపీ నాయుడి వేధింపుల కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. ఏసీపీ నాయుడు పెట్టే బాధలు భరించలేక చనిపోవడానికి సిద్ధపడినట్లు పేర్కొన్నారు. నిజమైన కేసును తప్పుడు కేసుగా తనతో చేయిస్తున్నారని.. తాను ప్రశ్నించినందుకు తనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కష్టపడి పనిచేస్తున్నా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఏసీపీ పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు ఎస్ఐ లేఖలో పేర్కొన్నారు. కాగా.. విజయవాడ పోలీసు శాఖలో ఈ ఘటన కలకలం రేపింది. దీంతో పూర్తి వివరాలు రాబట్టేందుకు శాఖాపరమైన దర్యాప్తునకు సీపీ శ్రీనివాసులు ఆదేశించారు.

Also Read:

Kilimanjaro: హైదరాబాద్ చిచ్చరపిడుగు.. అతిపెద్ద పర్వతాన్ని అలవోకగా అధిరోహించిన చిన్నారి హస్వి..

Viral Video: నేను సైతం అంటూ మారథాన్‌లో పాల్గొన్న బాతు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Viral Video: ‘ఫోన్ నాదంటే.. నాది’.. చిన్నారి వర్సెస్ వానరం.. క్యూట్ వీడియో భలే ఉంది

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!