దారుణం: పేలిన గ్యాస్ సిలిండర్.. 12 మంది మృతి..!
ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 12 మంది మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మొహమ్మదాబాద్‌లో జరిగింది. సిలిండర్ పేలడంతో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది చనిపోగా మరికొంత మంది గాయపడ్డారు. అంతేకాకుండా వీరిలో మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అలాగే.. ఈ సిలిండర్ పేలుడితో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు భావిస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. […]
ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 12 మంది మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మొహమ్మదాబాద్‌లో జరిగింది. సిలిండర్ పేలడంతో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది చనిపోగా మరికొంత మంది గాయపడ్డారు. అంతేకాకుండా వీరిలో మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అలాగే.. ఈ సిలిండర్ పేలుడితో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు భావిస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#UPDATE Death toll in Mau cylinder blast case rises to 12 https://t.co/dtLp9w8YuK
— ANI UP (@ANINewsUP) October 14, 2019