AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్పీ స్కాంలో మరో కీలక వ్యక్తి అరెస్ట్.. త్వరలోనే న్యాయస్థానంలో ప్రవేశపెడుతామని వెల్లడించిన..

టీఆర్పీల విషయంలో కొన్ని చానెళ్లు అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల బార్క్ నివేదికలో వెల్లడైన సంగతి అందరికి తెలిసిందే.

టీఆర్పీ స్కాంలో మరో కీలక వ్యక్తి అరెస్ట్.. త్వరలోనే న్యాయస్థానంలో ప్రవేశపెడుతామని వెల్లడించిన..
uppula Raju
|

Updated on: Dec 18, 2020 | 12:03 AM

Share

టీఆర్పీల విషయంలో కొన్ని చానెళ్లు అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల బార్క్ నివేదికలో వెల్లడైన సంగతి అందరికి తెలిసిందే. దీంతో పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కరు వెలుగులోకి వస్తున్నారు. ఈ కేసును చేపట్టిన ముంబై క్రైం డిపార్ట్‌మెంట్ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ సీఈవో వికాస్‌ను కూడా పోలీసులు గతవారం అరెస్ట్ చేశారు.

తాజాగా మరో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బార్క్ (బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) మాజీ సీఈవో రోమిల్ రామ్‌గరియానుఅరెస్ట్ చేశారు. టీఆర్పీల అక్రమ కేసుకు సంబంధించి విచారించడానికి ఇతడిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. త్వరలోనే న్యాయస్థానంలో గరియాను ప్రవేశపెడుతామని తెలిపారు. కాగా రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ సీఈవో వికాస్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు.

జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?