AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: సభ్యసమాజం తలదించుకునేలా మహిళా టీచర్ ప్రవర్తన.. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌కు గిఫ్ట్స్ ఇచ్చి…

 పాఠశాలల్లో పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వంటి ఘటనలు అమెరికాలో నిత్యం చూస్తూనే ఉంటాం. పిల్లల కిడ్నాప్‌కు సంబంధించి కూడా నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి..

Viral News: సభ్యసమాజం తలదించుకునేలా మహిళా టీచర్ ప్రవర్తన.. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌కు గిఫ్ట్స్ ఇచ్చి...
Cruel Female Teacher
Ram Naramaneni
|

Updated on: Dec 02, 2021 | 11:50 AM

Share

పాఠశాలల్లో పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వంటి ఘటనలు అమెరికాలో నిత్యం చూస్తూనే ఉంటాం. పిల్లల కిడ్నాప్‌కు సంబంధించి కూడా నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఇక్కడ వెలుగుచూసిన మరొక సంఘటన ప్రకంపనలు రేపింది. ఓ మహిళా టీచర్ ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. ఈ 39 ఏళ్ల మహిళా టీచర్ 15 ఏళ్ల వయసున్న విద్యార్థితో శృంగారంలో పాల్గొంది. అతడిని లైంగిక వేధింపులకు గురిచేసింది. మహిళా టీచర్ ఏడాదిలో 100 సార్లు ఈ అసహ్యకరమైన చర్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

హైస్కూల్‌లో చదువుతున్న టీనేజ్ కుర్రాడితో ఏడాదిపాటు రహస్యంగా శృంగారంలో పాల్గొన్న సదరు మహిళా టీచర్‌కు 6 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇటువంటి అసహ్యకరమైన చర్యకు పాల్పడిన ఉపాధ్యాయురాలిని ఫ్లోరిడాలో గత సంవత్సరం అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన రిపోర్ట్‌ను పెన్సకోలా న్యూస్ జర్నల్ ప్రచురించింది.  టీచర్ ఏడాదిలో దాదాపు ప్రతిరోజూ విద్యార్థిపై లైంగిక వేధింపుల వంటి ఘోరమైన నేరానికి పాల్పడినట్లు ఏజెన్సీకి తెలిసింది. అవకాశం చిక్కినప్పుడల్లా విద్యార్థితో కార్లలో, బీచ్‌లలో, ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించిదని తెలిపింది. బాధిత విద్యార్థి కూడా విచారణ సమయంలో లైంగిక వేధింపులకు గురైనట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. తనకు ఐఫోన్‌ సహా అనేక విలువైన వస్తువులను బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ ఘటనపై ఆమె పని చేస్తున్న ఎస్కాంబియా కౌంటీ స్కూల్ యాజమాన్యం కూడా స్పందించింది. సదరు ఉపాధ్యాయురాలు తమ వద్ద.. టీచింగ్ రిసోర్స్ స్పెషలిస్ట్‌గా పనిచేసేవారని.. ఘటన అనంతరం ఆమె రిజైన్ చేసినట్లు స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ మాల్కం థామస్ వెల్లడించారు. అంతేకాదు… లైంగిక వేధింపులకు గురైన విద్యార్థి.. సదరు టీచర్ తనయుడికి స్నేహితుడని సంచలన విషయాన్ని వెల్లడించారు.

Also Read: Chicha Charles: హైదరాబాద్‌ పోలీసుల అదుపులో చిచ్చా చార్లెస్.. రీజన్ ఇదే

Akhanda Review: బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్.. థియేటర్లలో మాస్ జాతర

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే