AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు మరణవార్త విని..ఆగిన తండ్రి గుండె..

కరోనా వైరస్ అందర్నీ భయపెడుతోంది. కుటంబంలో ఎవరైనా చనిపోయినా.. కరోనాతో ప్రాణాలు పోయినా అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే..ఇంట్లోని వారంతా భయందోళనకు గురవుతున్నారు..

కొడుకు మరణవార్త విని..ఆగిన తండ్రి గుండె..
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2020 | 11:55 AM

Share

కరోనా వైరస్ అందర్నీ భయపెడుతోంది. కుటంబంలో ఎవరైనా చనిపోయినా.. కరోనాతో ప్రాణాలు పోయినా అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే..ఇంట్లోని వారంతా భయందోళనకు గురవుతున్నారు. తన కొడుక్కి కరోనా సోకిందని తెలియగానో ఓ తండ్రి గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన నాగర్‌ కర్నూలు జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.

నాగర్‌కర్నూలు జిల్లాలోని లింగాల మండలం సూరాపురానికి చెందిన జర్నలిస్టు లక్ష్మీనారాయణ కరోనా కారణంగా మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన చనిపోయిన విషయాన్ని బుధవారం రాత్రి వరకూ అతడి తండ్రికి తెలియకుండా కుటుంబ సభ్యులు దాచిపెట్టారు. ఇంటి చుట్టుపక్కల వారు, తమ బంధువుల ద్వారా చివరకు విషయం తెలియటంతో ఆ వృద్ధ తండ్రి తీవ్ర మనోవేదనకు గురైనట్లుగా తెలిసింది. కుమారుడి మరణవార్తను తట్టుకోలేక కుంగిపోయిన తండ్రి గురువారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించే లోపుగానే అతడు ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో తండ్రీ, కొడుకులిద్దరూ మరణించటంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

Follow Us
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
లక్ష్మీ పార్వతి చిన్న పిల్లలా చూసుకున్నారు: టాలీవుడ్ నటి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండిః కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం.. వెలుగులోకి గగుర్పొడిచే నిజం
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పంజాబ్-రాజస్థాన్ పోరుకు వాన గండం.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఆ హీరోని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు..
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే! ఇన్ని లాభాల
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..
జొన్న పిండి గారెల రుచేవేరండి ఒకటి రెండుతో ఆగరు..