AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad crime: స్టూడెంట్స్ మధ్య వార్.. తరగతి గదిలో ఘర్షణ.. ఆరో తరగతి విద్యార్థి మృతి

హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో(Hyderabad) దారుణం జరిగింది. స్థానిక సాయి కృప స్కూల్ లో విద్యార్థుల మధ్య గొడవ(Students war) జరిగింది. పదో తరగతి చదవుతున్న ఆరుగురు విద్యార్థులు...

Hyderabad crime: స్టూడెంట్స్ మధ్య వార్.. తరగతి గదిలో ఘర్షణ.. ఆరో తరగతి విద్యార్థి మృతి
Gang Attack
Ganesh Mudavath
|

Updated on: Mar 02, 2022 | 9:45 PM

Share

హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. సాయికృప స్కూల్‌లో పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం జరిగిన దాడుల్లో మన్సూర్‌ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సాయికృప స్కూల్ లో ఆరుగురు విద్యార్థులు కాస్ల్‌రూమ్‌లోనే గొడవపడ్డారు. గతంలో క్రికెట్ ఆటలో జరిగిన ఘర్షణను తెరపైకి తెచ్చి.. మరోసారి తరగతి గదిలో గొడవ పడ్డారు. వాటర్ బాటిల్స్‌తో కొట్టుకున్నారు. ఈ ఘటనలోనే తీవ్రంగా గాయపడ్డ మన్సూర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి మృతి విషయాన్ని వెంటనే స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గదిలోని ఆధారాలను సేకరించారు. ఆ గదిలోని సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు.

మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్కూల్‌ కరస్పాండెంట్‌ చెప్పారు. స్కూల్లో గొడవ జరగలేదని, వాటర్‌ బాటిల్స్‌తో ఎవ్వరూ కొట్టుకోలేదని ఆయన అన్నారు. ఈ ఘటనపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులు ఘర్షణ పడుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లల మధ్య గొడవలు జరుగుతుంటే యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read

మా సినిమా విడుదలకు ముహూర్తం కుదరలేదు.. వాయిదాను కూడా వెరైటీగా వెల్లడించిన అశోకవనంలో అర్జున కల్యాణం టీం..

రేపటితో ముగియనున్న గడువు.. ఆ జిల్లా నుంచే అధిక వినతులు.. హామీ ప్రకారమే పునర్ వ్యవస్థీకరణ

Viral Video: లైకులు వస్తాయనుకున్నాడు.. షర్ట్ పైకి ఎగరేశాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!

Follow Us
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా