Viral Video: లైకులు వస్తాయనుకున్నాడు.. షర్ట్ పైకి ఎగరేశాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!

ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఫన్‌ ఎలివేట్ చేయడంతో పాటు..

Viral Video: లైకులు వస్తాయనుకున్నాడు.. షర్ట్ పైకి ఎగరేశాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!
Funny Video
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 02, 2022 | 1:16 PM

ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఫన్‌ ఎలివేట్ చేయడంతో పాటు వీడియోలు విభిన్నంగా ఉండాలని సరికొత్తగా ట్రై చేస్తున్నారు ఈకాలపు యువత. కొన్నిసార్లు అవి మంచిగా వచ్చి లైకులు తెచ్చిపెడుతుంటే.. మరికొన్నిసార్లు ఆ ప్రయత్నాలు బెడిసికొట్టి నెట్టింట పొట్టచెక్కలయ్యేలా నవ్వులు పూయిస్తున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దాం పదండి…

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువకుడు రోడ్డు ప్రక్కనే బైక్ ఆపి.. ఓ హిందీ పాటకు కాలు కదుపుతున్నట్లు మీరు చూడవచ్చు. అలా అతడు పాట లిరిక్స్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుండగా.. మధ్యలో తన చొక్కాను విప్పి గాల్లో ఎగరేస్తాడు. ఇంతవరకూ బాగానే ఉంది.. అయితే కథలో ట్విస్ట్ ఏంటంటే.. అలా పైకి ఎగరేసిన చొక్కాను అటుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తులు క్యాచ్ పడతారు. ఇక దాని కోసం పాపం.! ఈ యువకుడు వారి వెంట పడతాడు. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసి అందరూ కూడా తెగ నవ్వుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by memes | comedy (@ghantaa)

కాగా, ఈ వీడియోను ‘Ghantaa’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. కొన్ని గంటల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు సుమారు 60 వేల లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

పాలిటిక్స్‌లోకి కాకుండా క్రికెట్‌లోకి వస్తే కథ వేరే ఉండు

లండన్‌ వీధుల్లో ఇండియన్ బేల్‌పూరీ.. అతడు ఉద్యోగం మానేసి ఇలా..

శివన్నకు బాగా ఇష్టమైన హీరో.. హత్తుకున్నాక 3 రోజులు స్నానం చేయలేదట

WTC Scenario: గబ్బా ఫలితం కంటే ముందే టీమిండియాకు బిగ్ షాక్..

ఛీ.. ఛీ.. ఆస్తి కోసం ఎంత పని చేశావ్.. సొంత అన్నదమ్ములను..

ఆత్మలపై రుణాలు.. ఇదేంటని రికవరీ ఏజెంట్లు ఇంటికి వెళ్లగా

ఈ బావిలో నీళ్లు తాగితే రోగాలు దరి చేరవు.. పోటెత్తుతున్న జనం

రోహిత్ కెప్టెన్సీకే మచ్చ తెస్తోన్న ట్రావిస్ హెడ్..

'ముందే చెప్పానా బన్నీ దిష్టి తీయించుకోమని': వేణు స్వామి భార్య

మలయాళం మెగాస్టార్ లైన్ మార్చారా.! ఆ సినిమాలో ఆయన కాబట్టి చేసారా.!

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో

2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..

‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత

దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?

ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..

తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్

రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..

మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..

శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?