మరో సెక్స్ రాకెట్.. బాలీవుడ్ నటి సహా పలువురు అరెస్ట్!
డబ్బు కోసం కొత్త పంథాలు తొక్కుతున్నారు హీరోయిన్స్. ఒకసారి ఫేమ్ వచ్చి.. మళ్లీ అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో.. ఈ విధమైన పనులకు పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లోని బేగంపేట లిస్బన్ పబ్‌లో వ్యభిచార దందాపై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 24 గంటలు గడకముందే మరో బాగోతం బయటపడింది. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ ఏకంగా బాలీవుడ్ హీరోయిన్‌తో వ్యవభిచారం చేయిస్తోన్న మరో ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో సినీ నటితో పాటు సీరియల్ నటి […]
డబ్బు కోసం కొత్త పంథాలు తొక్కుతున్నారు హీరోయిన్స్. ఒకసారి ఫేమ్ వచ్చి.. మళ్లీ అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో.. ఈ విధమైన పనులకు పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లోని బేగంపేట లిస్బన్ పబ్‌లో వ్యభిచార దందాపై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 24 గంటలు గడకముందే మరో బాగోతం బయటపడింది. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ ఏకంగా బాలీవుడ్ హీరోయిన్‌తో వ్యవభిచారం చేయిస్తోన్న మరో ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో సినీ నటితో పాటు సీరియల్ నటి కూడా పట్టుబడ్డారు. హోటల్‌లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారంతో వారు హోటల్‌లో రైడ్ చేశారు.
ముంబాయికి చెందిన సెకండ్ గ్రేట్ హీరోయిన్లతో పాటు ఓ సీరియల్ నటితో పాటు కాస్టింగ్ డైరెక్టర్, ఈవెంట్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. హోటళ్లలో ఈవెంట్స్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు.. ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్స్‌ని, మోడల్సిని తెప్పించి.. వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా గతంలోనూ భోజ్‌పురి సెకండ్ హీరోయిన్ సహా పలువురి నటులతో వ్యభిచారం చేయిస్తుండగా దొరికిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ మరో లగ్జరీ సెక్స్ రాకెట్ బయటపడటంతో పోలీసులు మరింత నిఘా పెడుతోన్నారు.