Hyderabad: ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్ ఇస్తే.. అదే పనిగా చాటింగ్.. గద్దించిన పేరెంట్స్.. బాలిక షాకింగ్ నిర్ణయం

హైదరాబాద్​లోని న్యూహఫీజ్​పేట పరిధిలో గల హనీఫ్​ కాలనీలో విషాదం చోటుచేసుకుంది.  కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక...

Hyderabad: ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్ ఇస్తే.. అదే పనిగా చాటింగ్.. గద్దించిన పేరెంట్స్.. బాలిక షాకింగ్ నిర్ణయం
Suicide
Follow us

|

Updated on: Oct 01, 2021 | 10:09 AM

హైదరాబాద్​లోని న్యూహఫీజ్​పేట పరిధిలో గల హనీఫ్​ కాలనీలో విషాదం చోటుచేసుకుంది.  కీసర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక నందిని ఆత్మహత్య చేసుకుంది. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటోన్న బాలికకు.. ఆన్‌లైన్ క్లాసులు ఉండటంతో తండ్రి  సెల్‌ఫోన్ ఇచ్చాడు. అయితే ఫోన్‌లో బాలిక తరచూ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గత నెల 28న చోటుచేసుకున్నప్పటికీ.. బాలిక తండ్రి ఫిర్యాదుతో  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్​ చూడొద్దని మందలించినందుకే నందిని సూసైడ్ చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా… ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

వరంగల్‌లో అత్యాచారం కేసులో కార్పొరేటర్ భర్త అరెస్టు

వరంగల్‌లో అత్యాచారం కేసులో కార్పొరేటర్ భర్త అరెస్టు అయ్యారు. అర్ధరాత్రి శిరీష్‌ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ మిల్స్‌కాలనీ  శిరీష్‌పై ఓ యువతి కంప్లైంట్ చేశారు. అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసు  నమోదయ్యాయి. పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి  పాల్పడినట్లు ఫిర్యాదు ఇచ్చారు. గత నెల 23న మిల్స్‌కాలనీ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేయగా… పరారీలో ఉన్న శిరీష్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2017 నుంచి శిరీష్​ ప్రేమిస్తున్నానంటూ.. తన వెంట పడి పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు యువతి… పోలీసులకు తెలిపింది. తనను చీట్ చేసి.. అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. నగర శివారు ప్రాంతంలోని తమ కుటుంబ సభ్యుల పేరిట గల భూమిని అమ్మగా.. వచ్చిన డబ్బు నుంచి 90లక్షల రూపాయలు శిరీష్ ఖాతాల్లో జమచేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకుంటాడనే నమ్మకంతో పెద్దమొత్తంలో డబ్బును శిరీష్ అకౌంట్లలో వేసినట్టు లావాదేవీల ఆధారాలతో పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే శిరీష్ మరో యువతిని పెళ్లి చేసుకుని తనను మోసం చేయడమే కాకుండా…. తన డబ్బులు తిరిగివ్వకుండా తండ్రి సుధాకర్​తో కలిసి బెదిరింపులకు దిగాడని ఆమె వెల్లడించింది.

Also Read: ‘ఎవరు గొప్ప’ అంటూ ఇద్దరు సెవెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఫైట్.. ఒకరు మృతి

 ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు

Latest Articles
ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది.? దానిబట్టి మీరేంటో చెప్పొచ్చు..
ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది.? దానిబట్టి మీరేంటో చెప్పొచ్చు..
అనుష్క బర్త్ డే పార్టీ.. సందడి చేసిన ఆర్సీబీ ప్లేయర్లు.. ఫొటోస్
అనుష్క బర్త్ డే పార్టీ.. సందడి చేసిన ఆర్సీబీ ప్లేయర్లు.. ఫొటోస్
ప్లాన్‌ చేయమని కల్కికి హింట్‌ ఇచ్చిన దీపిక పదుకోన్‌
ప్లాన్‌ చేయమని కల్కికి హింట్‌ ఇచ్చిన దీపిక పదుకోన్‌
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..
షూటింగ్ చూద్దామని వెళ్తే చిరంజీవిగారు నాతో ఆ పని చేయించారు..
గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
గర్భిణీలు మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..
ఈ టిప్స్ పాటించారంటే.. తెల్లదుస్తులు ఎప్పుడూ కొత్తవాటిలా ఉంటాయి..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
మీ వాట్సాప్ రంగు మారిందా? కారణమిదే..
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో
'ఏంటీ దారుణం! వీళ్లను మనుషుల్లా ఇంకెప్పటికి చూస్తారు..?' వీడియో
సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
సవాల్... ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..