AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలన తీర్పు.. భార్యను 300 ముక్కలు చేసిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష..

ఒడిశాలో భార్యను అత్యంత కిరాకతంగా హత్యచేసిన కేసులో ఓ విశ్రాంత ఆర్మీ వైద్యుడి నిర్వాకం అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు భువనేశ్వర్​ జిల్లా కోర్టు తీర్పు వెలువడింది.  యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. 

సంచలన తీర్పు.. భార్యను 300 ముక్కలు చేసిన వ్యక్తికి యావజ్జీవ శిక్ష..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 28, 2020 | 4:02 PM

Share

ఒడిశాలో భార్యను అత్యంత కిరాకతంగా హత్యచేసిన ఓ విశ్రాంత ఆర్మీ వైద్యుడి నిర్వాకం అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు భువనేశ్వర్​ జిల్లా కోర్టు తీర్పు వెలువడింది.  యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది.

78 ఏళ్ల సోమనాథ్​ పరిదా ఆర్మీలో లెఫ్టినెంట్​ కల్నల్​ హోదాలో వైద్యుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. విబేధాలు కారణంగా తన భార్య ఉషా శ్రీని 2013లో అతికిరాతకంగా చంపి.. ఆమె శరీరాన్ని 300 ముక్కలు చేసి..ఇంట్లో ఉన్న 22 చిన్న, చిన్న టిఫిన్ బాక్సుల్లో దాచిపెట్టాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సోమనాథ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై హత్య, ఆధారాల ధ్వంసం సహా పలు కేసులు నమోదయ్యాయి. దాదాపు 7 ఏళ్ల విచారణ అనంతరం కోర్టు అతడిని దోషిగా నిర్దారిస్తూ..యావజ్జీవ శిక్ష విధించింది.

Follow Us
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..