AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి పొన్నాల మనవడు మృతి

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో విషాదం నెలకొంది. గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మయ్య మనవడు దృపత్ మరణించాడు. అతడు ప్రయాణించిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో దృపత్ మృతి చెందాడు. దృపత్ మృతదేమాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న లక్ష్మయ్య కుటుంబం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. దృపత్ […]

బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి పొన్నాల మనవడు మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 12, 2019 | 9:51 PM

Share

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో విషాదం నెలకొంది. గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మయ్య మనవడు దృపత్ మరణించాడు. అతడు ప్రయాణించిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో దృపత్ మృతి చెందాడు. దృపత్ మృతదేమాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న లక్ష్మయ్య కుటుంబం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. దృపత్ మరణంతో పొన్నాల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Follow Us
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!