AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖలో భారీగా పట్టుబడ్డ పొగాకు, పాన్‌ మసాలా..

ఏపీలోని విశాఖలో పెద్ద ఎత్తున పొగాకు, పాన్‌ మసాలాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని సబ్బవరం ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో.. ఓ లారీలో 823 కిలోల పొగాకు, పాన్ మసాలాలు లభ్యమయ్యాయి. ఒడిషాలోని రాయగడ ప్రాంతం నుంచి ఏపీలోని గాలీ భీమవరంకి పెందుర్తి మీదుగా తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పొగాకు, పాన్ మసాలా సంచులతో పాటు.. లారీని కూడా సీజ్ చేశారు. మొత్తం 30 సంచులు ఉన్నట్లు గుర్తించారు. అయితే పక్కా సమాచారం అందడంతోనే ఈ […]

విశాఖలో భారీగా పట్టుబడ్డ పొగాకు, పాన్‌ మసాలా..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 30, 2020 | 4:08 PM

Share

ఏపీలోని విశాఖలో పెద్ద ఎత్తున పొగాకు, పాన్‌ మసాలాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని సబ్బవరం ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో.. ఓ లారీలో 823 కిలోల పొగాకు, పాన్ మసాలాలు లభ్యమయ్యాయి. ఒడిషాలోని రాయగడ ప్రాంతం నుంచి ఏపీలోని గాలీ భీమవరంకి పెందుర్తి మీదుగా తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పొగాకు, పాన్ మసాలా సంచులతో పాటు.. లారీని కూడా సీజ్ చేశారు. మొత్తం 30 సంచులు ఉన్నట్లు గుర్తించారు. అయితే పక్కా సమాచారం అందడంతోనే ఈ పొగాకు, పాన్ మసాలా లారీని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే