సెక్స్ రాకెట్ పబ్‌లు.. 30 మంది అరెస్ట్

హైదరాబాద్‌లోని బేగంపేట లిస్బన్ పబ్‌పై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. పబ్‌లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 21 మంది యువతులను, 9 మంది యువకులను, ఇద్దరు పబ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే.. రూ.1.35 లక్షల డబ్బులను స్వాధీనం చేసుకుని.. పబ్‌పై కేసు నమోదు చేశారు.

సెక్స్ రాకెట్ పబ్‌లు.. 30 మంది అరెస్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 19, 2019 | 2:20 PM