Car Accident: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కారు బోల్తా… ఇద్దరు డ్రైవర్లకు గాయాలు
Car Accident: తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు పెను ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా ఏటూరునాగారం..

Car Accident
Car Accident: తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు పెను ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా ఏటూరునాగారం వద్ద అదుపుతప్పి పార్చునర్ వాహనం బోల్తా పడింది. అయితే ప్రమాదం జరిగిన వాహనంలో ఎమ్మెల్యే కాంతారావు లేరని ఏపీ చెప్పారు.
రేగా కాంతారావు సోదరిని ఎమ్మెల్యే రాగా కాంతారావు ఇంటికి తీసుకుని రావడానికి డ్రైవర్ ఏటూరునాగారం వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దారి మధ్యలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Also Read:
