AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Loan Apps: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఈ దారుణ దందాలో మరో ఐదుగురు చైనీయులు

Online Loan Apps: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల కేసులో రోజురోజుకు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఈ ఆన్‌లైన్‌ రుణాల యాప్‌ల వెనుక మరో ఐదుగురు ...

Online Loan Apps: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఈ దారుణ దందాలో మరో ఐదుగురు చైనీయులు
Subhash Goud
|

Updated on: Jan 27, 2021 | 5:31 AM

Share

Online Loan Apps: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల కేసులో రోజురోజుకు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఈ ఆన్‌లైన్‌ రుణాల యాప్‌ల వెనుక మరో ఐదుగురు చైనీయులున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. వీరు ఏడు మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలను నడుపుతున్నట్లు తేల్చారు. ఈ కంపెనీల కాల్‌ సెంటర్లు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్‌, అహ్మదాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆయా ప్రాంతాల్లో మకాం వేసి నిందితుల కోసం వేటను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అరెస్టు అయిన చైనా దేశీయుడు డెన్నిన్‌ కస్టడీకి తీసుకుని లోతుగా విచారణ జరుపుతుండటంతో మరో ఏడు మైక్రో ఫైనాన్స్‌ కంపెనీల వివరాలు బయటకు వచ్చాయి.

ఐదుగురు చైనీయులు భారత్‌లో ఉంటూ వీటిని నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలన్నీ హాంకాంగ్‌ నుంచి జరుగుతున్నట్లు సాంకేతిక ఆధారాలను గుర్తించారు పోలీసులు. ఈ ఏడు కంపెనీలకు భారత్‌లోని నాన్‌ -బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలు గానీ, ఆర్బీఐ అనుమతులు లేవని పోలీసులు వెల్లడించారు.

Also Read: TRP scam case: టీఆర్పీ కుంభకోణంలో మరో మలుపు.. కీలక విషయాలు వెల్లడించిన బార్క్ మాజీ చీఫ్..

Follow Us
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్