AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరం నడిబొడ్డున దారుణం.. మాయమాటలు చెప్పి.. పన్నెండేళ్ల బాలికపై…

నిర్భయ చట్టం ఉన్నా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. కామాంధుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మద్యం మత్తా.. లేక ఇంకేమైనా కానీ.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాదని ఎదిరిస్తే.. హతమారుస్తున్నారు. చిన్న పిల్లలని లేదు.. మైనర్ బాలిక అనే తేడా లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట పీఎస్ పరిధిలో.. ఓ పన్నెండేళ్ల మైనర్ బాలికపై జహంగీర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక […]

నగరం నడిబొడ్డున దారుణం.. మాయమాటలు చెప్పి.. పన్నెండేళ్ల బాలికపై...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 29, 2020 | 12:27 PM

Share

నిర్భయ చట్టం ఉన్నా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. కామాంధుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మద్యం మత్తా.. లేక ఇంకేమైనా కానీ.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాదని ఎదిరిస్తే.. హతమారుస్తున్నారు. చిన్న పిల్లలని లేదు.. మైనర్ బాలిక అనే తేడా లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట పీఎస్ పరిధిలో.. ఓ పన్నెండేళ్ల మైనర్ బాలికపై జహంగీర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. మాయమాటలు చెబుతూ.. పదిరోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే రోజు రోజుకూ నీరసంగా కనిపిస్తున్న కూతుర్ని చూసిన తల్లి.. ఆరా తీసింది. దీంతో జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం నిందితుడు జహంగీర్ పరారీలో ఉన్నాడు.

Follow Us
ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!