Crime News: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. వీడియో కాల్ మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..

Man jumps into river: క్షణికావేశంలో కొంతమంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గర్ల్ ఫ్రెండ్‌తో వివాదం జరగడంతో

Crime News: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. వీడియో కాల్ మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..
Man Jumps Into River
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 07, 2021 | 7:08 AM

Man jumps into river: క్షణికావేశంలో కొంతమంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గర్ల్ ఫ్రెండ్‌తో వివాదం జరగడంతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. వీడియో కాల్ చేసి మాట్లాడుతూ.. ఉన్నట్టుండి నదిలోకి దూకాడు. ఈ షాకింగ్ ఘటన బెంగాల్‌లోని జల్పాయిగుడి జిల్లాలో జరిగింది. రాణినగర్‌ బీఎస్‌ఎఫ్‌ క్యాంపు ప్రాంతంలో 29 ఏళ్ల యువకుడు వీడియో కాల్‌ మాట్లాడుతూ.. వంతెన పైనుంచి నదిలోకి దూకాడని జల్పాయిగుడి పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

తీస్తా నదిలో దూకిన ఆ యువకుడిని ధీరజ్‌ ప్రజాపతిగా గుర్తించారు. యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదని పోలీసులు వెల్లడించారు. గర్ల్‌ ఫ్రెండ్‌తో వాగ్వివాదం జరగడంతో ఆకస్మికంగా నదిలోకి దూకేశాడని స్థానికులు తెలుపుతున్నారు. యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని.. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు సోమవారం తెలిపారు. కాగా.. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:

PM Narendra Modi: డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. నేడు గోరఖ్‌పూర్‌లో పర్యటన..

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!