కరెంట్ పోల్ ఎక్కి.. హల్ చల్ చేసిన యువకుడు

హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి హై టెన్షన్ కరెంట్ స్థంభంపైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ఓ యువతి మిస్సింగ్ కేసులో విచారణ భీమ్ శంకర్‌ని పోలీసులు ఏపీ నుంచి విచారణ కోసం బాచుపల్లి తీసుకొచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ రాగానే శంకర్ పక్కనే ఉన్న విద్యుత్ టవర్ ఎక్కాడు. టవర్ నుంచి దూకుతానంటూ కాసేపు పోలీసులను టెన్షన్ పెట్టాడు. ఎట్టకేలకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శంకర్‌ను టవర్ పై నుంచి కిందకు […]

కరెంట్ పోల్ ఎక్కి.. హల్ చల్ చేసిన యువకుడు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 23, 2019 | 1:40 PM

హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి హై టెన్షన్ కరెంట్ స్థంభంపైకి ఎక్కి హల్ చల్ చేశాడు. ఓ యువతి మిస్సింగ్ కేసులో విచారణ భీమ్ శంకర్‌ని పోలీసులు ఏపీ నుంచి విచారణ కోసం బాచుపల్లి తీసుకొచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ రాగానే శంకర్ పక్కనే ఉన్న విద్యుత్ టవర్ ఎక్కాడు. టవర్ నుంచి దూకుతానంటూ కాసేపు పోలీసులను టెన్షన్ పెట్టాడు. ఎట్టకేలకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శంకర్‌ను టవర్ పై నుంచి కిందకు దింపారు. ఓ మిస్సింగ్ కేసులో భాగంగానే అతడ్ని హైదరాబాద్ తీసుకొచ్చామని పోలీసులు తెలిపారు.

వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
వైరల్ వీడియో: ఇంగ్లాండ్ టూర్‌కు ఆ పేసర్‌ను ఎంపిక చేయాలని డిమాండ్
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
గత్తరలేపుతోన్న జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎర్రచందనం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
మొదటి భారతీయ సూపర్ స్టార్‌గా అదరగొట్టిన DK!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం