AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎసిబికి చిక్కిన కర్నూలు సిసిఎస్ సిఐ

కంచె చేను మేసిన చందంగా..మారింది ఓ అవినీతి అధికారి భాగోతం. అవినీతి, అన్యాయాన్ని అరికట్టాల్సిన పోలీసు ఉద్యోగే లంచావతారమెత్తాడు. కర్నూలు సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామయ్య నాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగరానికి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి ఓ కేసు విషయంలో వెంటనే అరెస్టు చేయకుండా, మరో కేసులో గోపాల్ అనే వ్యక్తి పై రౌడీషీట్ తెరవకుండా చంద్రశేఖర్ రెడ్డి అనే న్యాయవాది మధ్యవర్తిగా ఇరువురి వద్ద నుంచి 40వేల రూపాయలు లంచం […]

ఎసిబికి చిక్కిన కర్నూలు సిసిఎస్ సిఐ
Pardhasaradhi Peri
|

Updated on: Dec 16, 2019 | 6:36 PM

Share
కంచె చేను మేసిన చందంగా..మారింది ఓ అవినీతి అధికారి భాగోతం. అవినీతి, అన్యాయాన్ని అరికట్టాల్సిన పోలీసు ఉద్యోగే లంచావతారమెత్తాడు. కర్నూలు సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామయ్య నాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగరానికి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి ఓ కేసు విషయంలో వెంటనే అరెస్టు చేయకుండా, మరో కేసులో గోపాల్ అనే వ్యక్తి పై రౌడీషీట్ తెరవకుండా చంద్రశేఖర్ రెడ్డి అనే న్యాయవాది మధ్యవర్తిగా ఇరువురి వద్ద నుంచి 40వేల రూపాయలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. విషయం ముందుగానే తెలుసుకున్న ఏసీబీ అధికారులు పథకం ప్రకారం మాటువేసి లాయర్‌తో పాటు సీఐ రామయ్య నాయుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. లాయర్‌ని అదుపులోకి తీసుకొని అధికారిక అనుకూల పత్రాలనూ సిఐ నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Follow Us
ఓర్నాయనో.. అతిగా తింటే ఈ వ్యాధులు మూటగట్టుకున్నట్లే..
ఓర్నాయనో.. అతిగా తింటే ఈ వ్యాధులు మూటగట్టుకున్నట్లే..
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఆరోగ్యాన్నిచ్చే అంబలి.. ఇలా చేసి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
పిల్లలా.. వద్దు మహాప్రభో.! 20 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా..
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
3, 4 లేదా 5 రెక్కలు.. ఎండాకాలంలో ఏ ఫ్యాన్ గాలి ఎక్కువ వస్తుంది?
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
జ్యూసీగా, మంచి రుచిని ఇచ్చే దేశంలోని ఫేమస్ మామిడిపండ్లు ఇవే!
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవడం ఎలా..?
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..
ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..