AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Bomb Threat: హీరో అజిత్ ఇంట్లో బాంబు.. స‌మాచారం అందుకున్న పోలీసులు త‌నిఖీలు చేయగా..

Ajith Bomb Threat: కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ అభిమానులను ఓ వార్త ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది. అజిత్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు గుర్తితెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపింది...

Ajith Bomb Threat: హీరో అజిత్ ఇంట్లో బాంబు.. స‌మాచారం అందుకున్న పోలీసులు త‌నిఖీలు చేయగా..
Narender Vaitla
|

Updated on: Jun 01, 2021 | 11:30 AM

Share

Ajith Bomb Threat: కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ అభిమానులను ఓ వార్త ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది. అజిత్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు గుర్తితెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల్లోకి వెళితే.. హీరో అజిత్ అత‌ని భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి తిరువాన్మియూరులో నివాస‌ముంటున్నారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న ఇంట్లో బాంబు పెట్టిన‌ట్టు గుర్తి తెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో ఈ విష‌యాన్ని అజిత్ కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు తెలియ‌జేశారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అజిత్ ఇంటికి చేరుకున్నారు. జాగిలాల‌తో ఇల్లు మొత్తం త‌నిఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఎలాంటి బాంబు లేద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఎవ‌రో అఖ‌తాయిలు చేసిన ప‌నిగా భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇక అజిత్ కెరీర్ విష‌యానికొస్తే ఆయ‌న ప్ర‌స్తుతం.. ‘వాలిమై’ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే అజిత్‌కు ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ రావ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో 2020లోనూ ఓసారి అజిత్‌కు ఇలాంటి కొంద‌రు అఖ‌తాయిలు ఇలాగే ఫోన్ చేశారు. ఒక‌రోజు త‌ర్వాత పోలీసులు ఫేక్ కాల్ చేసిన వారిని అరెస్ట్ చేశారు.

Also Read: Shakeela Help: ఆకలి తీర్చే దేవతగా మారిన షకీలా..! కుక్ విత్ క్లౌన్ షో నుంచి సేవారంగంలోకి…

Akira Nandan: తండ్రిని మించిన తనయుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ – అకీరా ఫోటో..

Actress Chandini Case: మూడుసార్లు అబార్షన్.. నగ్న ఫొటోలతో బెదిరింపులు..! నటి చాందిని కేసులో ఎమ్మెల్యే ఆగడాలు..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు