Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiss in Bus: ‘గీతాగోవిందం’ సినిమా చూసి రెచ్చిపోయిన యువకుడు.. బస్సులో పక్క సీట్లో కూర్చున్న అమ్మాయిని..

Kiss in Bus: బెంగళూరులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. గీతాగోవిందం సినిమా చూసిన ఆ యువకుడు.. అచ్చం అందులో హీరో..

Kiss in Bus: ‘గీతాగోవిందం’ సినిమా చూసి రెచ్చిపోయిన యువకుడు.. బస్సులో పక్క సీట్లో కూర్చున్న అమ్మాయిని..
Ksrtc
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2021 | 10:19 AM

Kiss in Bus: బెంగళూరులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. గీతాగోవిందం సినిమా చూసిన ఆ యువకుడు.. అచ్చం అందులో హీరో.. హీరోయిన్‌కు ముద్దు పెట్టినట్లుగానే తన పక్క సీట్లో ఉన్న అమ్మాయికి ముద్దు పెట్టాడు. ఆపై బస్సు నుంచి పరారయ్యాడు. అయితే, యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు సదరు యువకుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు, యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాజాగా కేఎస్ఆర్‌టీసీ కి చెందిన లగ్జరీ బస్సులో బళ్లారి నుంచి బెంగళూరుకు వస్తోంది. అందులో ఓ యువతి, యువకుడు పక్క పక్కన సీట్లలోనే కూర్చున్నారు. అయితే, యువతి పక్కన సీట్లో కూర్చున్న యువకుడు.. ‘గీతా గోవిందం’ సినిమా చూశాడు. ఇందులో హీరోయిన్ గాఢ నిద్రలో ఉండగా.. హీరో ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. ఆ సీన్‌కు కనెక్ట్ అయిన యువకుడు.. తన పక్కన సీట్లో కూర్చున్న యువతిని అదోలా చూడటం ప్రారంభించాడు.

ఇంతలో బస్సు పిన్యా-జలహళ్లి వద్ద ఆగింది. అక్కడ చాలా మంది ప్రయాణికులు దిగారు. ఆ యువకుడు కూడా బస్సు దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, అప్పుడు అసలు ట్విస్ట్ ఇచ్చాడు. గీతా గోవిందం సినిమాలో హీరో.. హీరోయిన్‌కు ఎలాగైతే ముద్దు పెట్టాడో.. సేమ్ అలాగే చేశాడు. అయితే, రీల్ లైఫ్‌లో లిప్‌లాక్ ఇస్తే.. ఈ యువకుడు తన పక్క సీట్లోని యువతి చెంపకు ముద్దు పెట్టాడు. అలా ముద్దు పెట్టిన యువకుడు.. యువతి తేరుకునే లోపే జంప్ అయ్యాడు. అయితే, అతని చర్యకు యువతి షాక్ అయ్యింది. ఇంటికి వెళ్లాక ఆ యువతి బగలగుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, ఇతర ప్రయాణికుల స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు.

Also read:

Minister KTR: విశ్వరూపం చూపించిన మంత్రి కేటీఆర్.. డ్రగ్స్, పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్..

Viral Video: ఒక్క బైక్‌పై 13 మంది చిన్నారుల ప్రయాణం.. ఓరయ్యా ఏం చేద్దామనుకుంటున్నావ్ వారిని..!

Ganesh Nimajjanam: వినాయక నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు మీకోసం..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు