AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Encounter: కుల్గాంలో ఎన్‌కౌంటర్‌.. 60 మంది పాఠశాల పిల్లల్ని కాపాడిన బలగాలు

Kulgam Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. జమ్మూలో ఉగ్రవాద దాడుల అనంతరం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ క్రమంలో

Encounter: కుల్గాంలో ఎన్‌కౌంటర్‌.. 60 మంది పాఠశాల పిల్లల్ని కాపాడిన బలగాలు
Encounter
Shaik Madar Saheb
|

Updated on: Nov 20, 2021 | 9:42 PM

Share

Kulgam Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. జమ్మూలో ఉగ్రవాద దాడుల అనంతరం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. కుల్గాం జిల్లా అష్‌ముంజీ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు ఆర్మీ తెలిపింది. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పాఠశాల విద్యార్థులతో సహా కనీసం 60 మందిని భద్రతా దళాలు రక్షించినట్లు ఇండియన్‌ ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదులున్నారన్న సమాచారం కుల్గాం పోలీసులు, బలగాలు ఈ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి.

యాష్ముజి ప్రాంతాన్ని బలగాలు చుట్టిముట్టిన క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఒక తీవ్రవాది హతమయ్యాడని ఆర్మీ పేర్కొంది. తీవ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తి అని పేర్కొంటున్నారు. ఈ ఆపరేషన్‌లో పాఠశాల విద్యార్థులను రక్షించినట్లు తెలిపింది. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఆర్మీ తెలిపింది.

Also Read:

Love: ప్రియుడు మాట్లాడటం లేదని 100 నెంబర్‌కు ఫోన్‌ చేసిన ప్రియురాలు.. చివరకు పోలీసులు ఏం చేశారంటే..?

ఆపద్బాంధవుడిగా నిలిచిన జగదీష్ రెడ్డి.. అన్నీ తామై చిరుద్యోగి కూతురి వివాహాన్ని జరిపించిన మంత్రి దంపతులు

Covid-19 Patient: ఆ మహిళ చనిపోతుందని అనుకున్నారు.. కానీ ఏడు నెలల తర్వాత..

Follow Us
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..