Crime News: భార్య ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్త దిమ్మతిరిగే ప్లాన్.. చివరికి ఊహించని ట్విస్ట్.!

కాసుల కక్కుర్తితో మనిషి దిగజారిపోతున్నాడు. బంధాలు, అనుబంధాలు కూడా మర్చిపోయి.. డబ్బు కోసం ఎలాంటి పనికైనా ఒడిగడుతున్నాడు...

Crime News: భార్య ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్త దిమ్మతిరిగే ప్లాన్.. చివరికి ఊహించని ట్విస్ట్.!
Women death
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 07, 2021 | 1:47 PM

కాసుల కక్కుర్తితో మనిషి దిగజారిపోతున్నాడు. బంధాలు, అనుబంధాలు కూడా మర్చిపోయి.. డబ్బు కోసం ఎలాంటి పనికైనా ఒడిగడుతున్నాడు. తాజాగా కృష్ణా జిల్లాలో భార్య ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్త పన్నాగం పన్నాడు. చివరికి, ఆ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన భార్య మృతిపై ఇన్సూరెన్స్ కోసం పోలీసులను తప్పుదారి పట్టించిన భర్తను అరెస్టు చేశారు. జగ్గయ్యపేట పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ రేపాల లీలావతి హైదరాబాద్‌లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, ఆమె పేరుపై పెద్ద మొత్తం ఇన్సూరెన్స్ ఉండటంతో ఎలాగైనా ఆ సొమ్మును దక్కించుకోవాలని పథకం వేశాడు ఆమె భర్త కాంతారావు. దీంతో తాను, తన భార్య కారులో వస్తుండగా ఎదురుగా లారీ వచ్చిందని, కారు సడన్ బ్రేక్ వేయడంతో గుండెపోటుతో తన భార్య మృతి చెందిందని కథ అల్లాడు. ఈ మేరకు జగ్గయ్యపేట పట్టణ పోలీసులకు కాంతారావు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు…విచారణ చేపట్టగా అతను చెప్పింది తప్పని, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం.. ఆమె మృతదేహాన్ని జగ్గయ్యపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లీలావతిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కాంతారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

కరీంనగర్‌లో అరుస్తున్న పాము.? అసలు ఇందులో నిజమెంత..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5కు ముహూర్తం ఫిక్స్.! కంటెస్టెంట్స్ వీరేనా.!!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్.. విత్‌డ్రా పరిమితి పెంపు..

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.

లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..

పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..

హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?

వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?

మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..

యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!