Karnataka: పెళ్లి రోజు భార్య కనిపించలేదంటూ ఫిర్యాదు.. పోలీసులకు ఆరా తీయగా ఊహించని షాక్.!

ఓ ప్రభుద్దుడు తన పెళ్లి రోజు నాడు భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న...

Karnataka: పెళ్లి రోజు భార్య కనిపించలేదంటూ ఫిర్యాదు.. పోలీసులకు ఆరా తీయగా ఊహించని షాక్.!
Crime
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 08, 2022 | 9:19 AM

ఓ ప్రభుద్దుడు తన పెళ్లి రోజు నాడు భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి ఇంటిని పరిశీలించగా వారికి ఊహించని షాక్ తగిలింది. దీనితో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపగా.. పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆ వివరాలు ఏంటంటే..

కర్ణాటకలోని చిత్రదుర్గ తాలూకా కోణనూరు గ్రామలో సుమ, నారప్ప దంపతులు నివాసముంటున్నారు. గతేడాది డిసెంబర్ 25వ తేదీ వీరిద్దరి పెళ్లి రోజు. సాధారణంగా పెళ్లి రోజు అనగానే భార్యను కానుకలతో సర్‌ప్రైజ్ చేస్తుంటారు భర్తలు. అయితే ఇతగాడు ఏకంగా భార్య కిరాతకంగా హత్య చేసి బాత్‌రూమ్‌లో గొయ్యి తవ్వి ప్లాస్టింగ్ వేసి పాతిపెట్టాడు. ఏమి తెలియనట్లుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య కనిపించలేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి ఇంటిని తనిఖీ చేయగా.. అసలు విషయం బయటపడింది. దీనితో తానే హత్య చేసినట్లుగా నిందితుడు తప్పును ఒప్పుకున్నాడు. అతడిపై వరకట్న వేధింపులు, హత్య కేసులను నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. కనిపెడితే మీరు జీనియస్ అన్నట్లే.!

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..