AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి పట్టుబడ్డ హవాలా ముఠా.. భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్‌లో మరోసారి హవాలా ముఠా పట్టుబడింది. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వాహనంలో తరలిస్తున్న రూ. 5 కోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ హవాలా కేసు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారితో పాటు రెండు కార్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదర్‌గూడలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న గుజరాత్‌కు చెందిన వీళ్లంతాహవాలా రాకెట్‌ను నిర్వహిస్తున్నారని.. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు […]

మరోసారి పట్టుబడ్డ హవాలా ముఠా.. భారీగా నగదు స్వాధీనం
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 27, 2019 | 6:43 PM

Share

హైదరాబాద్‌లో మరోసారి హవాలా ముఠా పట్టుబడింది. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వాహనంలో తరలిస్తున్న రూ. 5 కోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ హవాలా కేసు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారితో పాటు రెండు కార్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదర్‌గూడలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న గుజరాత్‌కు చెందిన వీళ్లంతాహవాలా రాకెట్‌ను నిర్వహిస్తున్నారని.. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. డీసీపీ టాస్క్‌పోర్స్ రాధాకృష్ణ నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేసిన బృందాన్ని సీపీ ఈ సందర్భంగా అభినందించారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..