AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM robbery: సరిహద్దు జిల్లాలే టార్గెట్‌.. ఏటీఎం మెషీన్లను పగులగొట్టి హర్యానా గ్యాంగ్ వరుస చోరీలు

సరిహద్దు జిల్లాలే వారి టార్గెట్‌. ఏటీఎం మెషీన్లను పగులగొట్టి భారీగా నగదు చోరీలే వారికి నిత్యకృత్యం. అవును.. తమిళనాడు, ఆంద్ర, కర్ణాటక సరిహద్దు

ATM robbery: సరిహద్దు జిల్లాలే టార్గెట్‌.. ఏటీఎం మెషీన్లను పగులగొట్టి హర్యానా గ్యాంగ్ వరుస చోరీలు
Venkata Narayana
|

Updated on: Oct 03, 2021 | 2:49 PM

Share

Haryana Gang: సరిహద్దు జిల్లాలే వారి టార్గెట్‌. ఏటీఎం మెషీన్లను పగులగొట్టి భారీగా నగదు చోరీలే వారికి నిత్యకృత్యం. అవును.. తమిళనాడు, ఆంద్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, అరకోణం, ఉమ్మడి వెల్లూరు జిల్లాల్లో వరుస దోపిడీలతో హడలెత్తిస్తోంది ఓ గ్యాంగ్‌. గత కొంతకాలంగా ఏటీఎం మెషీన్లను పగులగొట్టి లక్షల రూపాయలు దోచుకుంది. దీంతో స్థానికులిచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..ఈ ముఠాపై నిఘా పెట్టారు.

ఈ మూడు జిల్లాల్లో జరిగిన ఏటీఎం దోపిడీలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను అన్ని జిల్లాలకు పంపించి అప్రమత్తం చేశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు..హర్యానా గ్యాంగే ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్టు నిర్థారించారు.

దీంతో హర్యానా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు 5 బృందాలను ఏర్పాటు చేశారు. చివరికి తిరువళ్లూరు జిల్లా ఎలావుర్‌ చెక్‌ పోస్ట్‌ సమీపంలో హర్యానా గ్యాంగ్‌ను ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. సాజిద్‌ హర్షద్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read also: Kerala couple: ఇది కదా బ్రతుకు..! కేరళలో కాఫీ షాప్ నడుపుతున్న వృద్ధ దంపతుల సూపర్ స్టోరీ

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?