AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంటూరులో పోలీసుల కామకేళి..తల్లీకూతుళ్లపై..

మోరల్‌గా, ఎథికల్‌గా, లీగల్‌గా బాధితులు పక్షాన నిలవాల్సిన వ్యక్తులు పోలీసులు. అయితే బాధితులకు అండగా నిలవాల్సిందిపోయి..వారిపైనే తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు కొందరు ఖాకీలు. అలాంటి వెదవల వల్ల యావత్ డిపార్ట్‌మెంట్‌కే బ్యాడ్ నేమ్ వస్తోంది. గుంటూరులోని ఓ స్టేషన్ ఎస్సై, కానిస్టేబుల్..మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..గుంటూరులోని శారదా కాలనీకి చెందిన మహిళను డేవిడ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్ […]

గుంటూరులో పోలీసుల కామకేళి..తల్లీకూతుళ్లపై..
Ram Naramaneni
|

Updated on: Jan 28, 2020 | 5:29 PM

Share

మోరల్‌గా, ఎథికల్‌గా, లీగల్‌గా బాధితులు పక్షాన నిలవాల్సిన వ్యక్తులు పోలీసులు. అయితే బాధితులకు అండగా నిలవాల్సిందిపోయి..వారిపైనే తమ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు కొందరు ఖాకీలు. అలాంటి వెదవల వల్ల యావత్ డిపార్ట్‌మెంట్‌కే బ్యాడ్ నేమ్ వస్తోంది. గుంటూరులోని ఓ స్టేషన్ ఎస్సై, కానిస్టేబుల్..మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..గుంటూరులోని శారదా కాలనీకి చెందిన మహిళను డేవిడ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. న్యాయం చేస్తానని, అండగా ఉంటానని చెప్పిన స్టేషన్ ఎస్సై ఆమెపై అత్యాచార యత్నం చేశాడు.

ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే.. అదే స్టేషన్‌లో పనిచేస్తోన్న కానిస్టేబుల్ కూడా బాధితురాలి తల్లిని లాడ్జికి రమ్మంటూ పలుసార్లు వేధింపులకు గురిచేశాడు. దీంతో వారు గుంటూరు అర్బన్ ఎస్పీని ఆశ్రయించారు. ఆయన విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం.

ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు