Guntur Women Murder: గుంటూరు జిల్లాలో ఘోరం.. ఇద్దరు మహిళలు దారుణ హత్య
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు అతి కిరాతకంగా దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక నాగార్జున
Guntur Double murders: గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు అతి కిరాతకంగా దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక నాగార్జున నగర్‌లో ఇంట్లో ఉన్న తల్లి, కూతురులను పొడిచి చంపాడు ఒక దుండగుడు. దీంతో ఇంట్లోనే అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రత్యూష, పద్మావతిలుగా గుర్తించారు పోలీసులు.
పోలం వివాదంలో ఈ జంట హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన స్పాట్‌కు చేరుకున్నారు. దుండగుడు ఇద్దరు మహిళల్ని అత్యంత కిరాతకంగా చంపుతోన్న దృశ్యాలు చుట్టపక్కల వాళ్లు తీసిన వీడియోల్లో రికార్డయ్యాయి.
Read also:రోమన్ క్యాథలిక్స్ మూలాలు బ్రాహ్మణ సామాజిక వంశాల నుంచి వచ్చాయా.. ?..మోస్ట్ ఇంట్రస్టింగ్ రిపోర్ట్