AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పెషల్‌ బ్యాగుతో ఫ్లైట్‌ దిగిన ప్రయాణికుడు.. డౌట్‌ వచ్చి చెక్‌ చేయగా, దిమ్మతిరిగే సీన్‌.

అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కుల తీరు మాత్రం మారడం లేదు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌ సరఫరా మాత్రం ఆగడం లేదు. దేశంలో ప్రతీ రోజూ ఏదో ఒక చోట డ్రగ్స్‌ పట్టుబడ్డ ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డ్రగ్స్‌..

స్పెషల్‌ బ్యాగుతో ఫ్లైట్‌ దిగిన ప్రయాణికుడు.. డౌట్‌ వచ్చి చెక్‌ చేయగా, దిమ్మతిరిగే సీన్‌.
Narender Vaitla
|

Updated on: Jan 10, 2023 | 11:16 AM

Share

అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కుల తీరు మాత్రం మారడం లేదు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌ సరఫరా మాత్రం ఆగడం లేదు. దేశంలో ప్రతీ రోజూ ఏదో ఒక చోట డ్రగ్స్‌ పట్టుబడ్డ ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డ్రగ్స్‌ కలకలంరేపింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడు ఫైట్‌ దిగి బయటకు వస్తున్నాడు. ఆ సమయంలో ప్రయాణికుడు ఓ వెరైటీ బ్యాగును భుజన వేసుకున్నాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ బ్యాగు యవ్వారమే కాస్త వెరైటీగా కనిపించింది. దీంతో అక్కడే ఉన్న కస్టమ్స్‌ అధికారులకే ఏదో తేడా కొట్టింది.

బ్యాగు స్టైలు, ఆ బ్యాగుతో వస్తోన్న వ్యక్తి వ్యవహార శైలి తేడాగా ఉండడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే బ్యాగ్‌ ఓపెన్‌ చేసి చూసిన అధికారులు షాకింగ్ సీన్‌ కనిపించింది. బ్యాగులో డ్రగ్స్‌ కనిపించడంతో అధికారులు కంగుతిన్నారు. బ్యాగులో ఉన్న రూ. 28 కోట్ల విలువైన కొకైన్‌ను సీజ్‌ చేసిన అధికారులు. అతన్ని అరెస్ట్‌ చేశారు. రెండు కిలోల 81 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా అధికారులకు షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. సోషల్‌ మీడియాలో ఆర్డ్స్‌ ఆధారంగా కొకైన్‌ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడడంతో అధికారులు షాక్‌కి గురయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!