Girl Suicide In Hyderabad: హైదరాబాద్‌కు చెందిన విద్యార్థినీ సౌజన్య(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చందనగర్(Chanda Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాయ్ కాలనీ లో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్నకూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూతరు ఆత్మహత్యపై కుటుంబ సభ్యులకు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో అన్ని కోణాల్లో పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు.
Also Read: నువ్వే జీవితమన్నాడు.. అందంగా లేవని వేధించాడు.. చివరికి.. ?
అమ్మా బయటకు వెళ్లొస్తామన్నారు.. విగతజీవిగా మారారు.. అసలేం జరిగిందంటే..?