Andhra Pradesh: స్నేహితుడిని మద్యానికి బానిస చేసి.. అతని భార్యకు మత్తు మందు ఇచ్చి.. ఆపై

స్నేహితుడు, అతని భార్య పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించిన ఉదంతం ఇది. ఆపదొస్తే ఆదుకోవాల్సిన స్నేహితుడే ఆ కుటుంబం పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. ఫ్రెండ్ భార్యపై కన్నేసిన అతను.. అతని ఫ్రెండ్ ను తాగుడుకు బానిసయ్యేలా చేశాడు. అతని...

Andhra Pradesh: స్నేహితుడిని మద్యానికి బానిస చేసి.. అతని భార్యకు మత్తు మందు ఇచ్చి.. ఆపై
Suicide Attempt In Kavali
Follow us

|

Updated on: Jun 24, 2022 | 7:01 AM

స్నేహితుడు, అతని భార్య పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించిన ఉదంతం ఇది. ఆపదొస్తే ఆదుకోవాల్సిన స్నేహితుడే ఆ కుటుంబం పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. ఫ్రెండ్ భార్యపై కన్నేసిన అతను.. అతని ఫ్రెండ్ ను తాగుడుకు బానిసయ్యేలా చేశాడు. అతని భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. స్నేహితుడు చేసిన మోసాన్ని తట్టుకోలేని ఆ దంపతులిద్దరూ సూసైడ్ నోట్ రాసి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని నెల్లూరు(Nellore) జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అతనికి షేక్ ఇలియాజ్ అనే స్నేహితుడు ఉన్నాడు. అతనికి, వీరి కుటుంబానికి పరిచయం ఉంది. దీన్ని అదనుగా తీసుకున్న ఇలియాజ్ తన స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను తన వశం చేసుకోవాలని భావించాడు. దీంతో అతని స్నేహితుడిని మద్యానికి బానిసయ్యేలా చేశాడు. తర్వాత స్నేహితుడి భార్యకు మత్తు మందు ఇచ్చాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయిన తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడు.

అంతటితో ఆగకుండా అత్యాచారం చేసిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకురు. తమ చావుకు ఇలియాజ్ కారణమని, తమ మరణం తర్వాతైనా అతని శిక్ష పడాలని కోరుతూ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు దంపతులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..