నగరాన్ని ముంచేత్తిన వరద…సీసీటీవీలో దృశ్యాలు

హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురిశాయి.. అనేక కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపించాయి. వరదనీరు ఇళ్లను ముంచెత్తింది.

నగరాన్ని ముంచేత్తిన వరద...సీసీటీవీలో దృశ్యాలు
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 21, 2020 | 6:16 PM

హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురిశాయి.. అనేక కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపించాయి. వరదనీరు ఇళ్లను ముంచెత్తింది. అయితే, వరద వస్తే ఎలా ఉంటుంది..? నిమిషాల వ్యవధిలోనే ఇళ్లు, వీధులు ఎలా మునిగిపోయాయ్‌..? జనం ఎలా పరుగులు తీశారు..? ఇలాంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పాతబస్తీలోని ఓ ఇంటి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డైన వరద దృశ్యాలు..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ పాతబస్తీ బాబానగర్‌ అతలాకుతలమైంది. సమీపంలో ఉండే గుర్రం చెరువు తెగిపోవడంతో…పలుకాలనీలను వరద ముంచెత్తింది. అనేక ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. పాతబస్తీలో అనేక చోట్ల ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. క్షణాల్లో వరద నీటిని ఎలా ముంచేసిందో చూస్తే..ఏ స్థాయిలో వాన విరుచుకుపడిందో అర్థం అవుతుంది.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!