US Firing: కాలిఫోర్నియాలో విచక్షణారహిత కాల్పులు.. 13 మంది మృతి, పలువురికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సాక్రమెంటో ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 13 మరణించారు.

US Firing: కాలిఫోర్నియాలో విచక్షణారహిత కాల్పులు.. 13 మంది మృతి, పలువురికి గాయాలు
Sacramento Shooting
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 03, 2022 | 6:32 PM

California mass Firing: అమెరికా(America)లో మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సాక్రమెంటో(Sacramento) ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 13 మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో 10వ J స్ట్రీట్స్ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. అయితే,15 సెకన్లలో 50 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో అనేక మంది ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారు, కారణాలేంటో ఇంకా తెలియలేదు.

కాగా, శనివారం సాయంత్రం వర్జీనియా మాల్‌లో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు మహిళలు గాయపడిన గంటల తర్వాత ఈ దారుణం జరిగింది. శాక్రమెంటోలోని పోలీసులు మాట్లాడుతూ, రద్దీగా ఉండే డౌన్‌టౌన్ ప్రాంతంలో కాల్పులు జరిగిన తర్వాత అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. బాధితుల పరిస్థితి వెంటనే తెలియరాలేదు.

Read Also…  Tomato Ketchup: కమ్మగా ఉందని కెచప్‌ను తెగ తింటున్నారా.. అయితే, ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్..
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు!ఆడవాళ్లకు
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..